ఉద్దర అడగరాదు - No credit
Cart

Return & Refund Policy

 గమనించండి: డెలివరీ బాయ్ మీ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఎటువంటి రిటర్న్స్ లేదా రీఫండ్స్ తీసుకోబడవు. డెలివరీ సమయంలోనే ప్రొడక్ట్ను సరిచూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. డెలివరీ బాయ్ వెళ్ళిన తర్వాత అందిన రిటర్న్ అభ్యర్థులు అంగీకరించబడవు.
Returns or refunds will not be accepted once the delivery person has left your premises. Customers are requested to inspect and confirm the product's condition while the delivery person is present. Any return requests made after the delivery personnel leaves the location will not be entertained.

రద్దు చేయబడిన ఆర్డర్ల కోసం రీఫండ్‌లు ఒరిజినల్ పేమెంట్ మెథడ్‌కి 5 నుండి 7 పని రోజుల్లో జమ చేయబడతాయి. ఇది కేవలం ఆన్‌లైన్ పేమెంట్లకు మాత్రమే వర్తిస్తుంది.

"Refunds for cancelled orders will be credited back to the original payment method within 5 to 7 business days. This applies only to online payments."